Breaking News

చిరు నెక్ట్స్ సినిమా కొరటాలతోనే.. ఆ వార్తల్లో నిజం లేదు!


మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపాయి.మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపాయి.

By January 21, 2019 at 07:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/koratala-siva-mega-star-chiranjeevi-project-to-commence-soon/articleshow/67627507.cms

No comments