మంత్రి అఖిలప్రియకు చినరాజప్ప కౌంటర్

మంత్రి అఖిలప్రియకు సమస్యలేమైనా ఉంటే పెద్దలకు చెప్పి పరిష్కరించుకోవాలని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. మంత్రిగా ఉండి పోలీసులపై నిరసన తెలపడం సరికాదన్నారు. మంత్రి అఖిలప్రియకు సమస్యలేమైనా ఉంటే పెద్దలకు చెప్పి పరిష్కరించుకోవాలని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. మంత్రిగా ఉండి పోలీసులపై నిరసన తెలపడం సరికాదన్నారు.
By January 09, 2019 at 02:00PM
By January 09, 2019 at 02:00PM
No comments