ఢిల్లీ: రాహుల్‌తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు. రాహుల్ గాంధీతో సమావేశం. బీజేపీయేతర కూటమి ఏర్పాటు, కాంగ్రెస్-టీడీపీ పొత్తు సహా కీలక అంశాలపై చర్చ. మరికొందరు జాతీయ స్థాయి నేతల్ని కలవనున్న చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు. రాహుల్ గాంధీతో సమావేశం. బీజేపీయేతర కూటమి ఏర్పాటు, కాంగ్రెస్-టీడీపీ పొత్తు సహా కీలక అంశాలపై చర్చ. మరికొందరు జాతీయ స్థాయి నేతల్ని కలవనున్న చంద్రబాబు.
By January 08, 2019 at 08:03PM
By January 08, 2019 at 08:03PM
No comments