Breaking News

లోక్‌సభ ముందుకు ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు.. సాయంత్రం చర్చ!


సాధారణ ఎన్నికల సమీపిస్తోన్న తరుణంలో మోదీ తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. గతంలో తమ మద్దతుదార్లుగా ఉన్న అగ్రవర్ణాలను తిరిగి దగ్గరికి చేర్చుకునేందుకు ఈబీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపారు.సాధారణ ఎన్నికల సమీపిస్తోన్న తరుణంలో మోదీ తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. గతంలో తమ మద్దతుదార్లుగా ఉన్న అగ్రవర్ణాలను తిరిగి దగ్గరికి చేర్చుకునేందుకు ఈబీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపారు.

By January 08, 2019 at 03:04PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-government-tables-upper-caste-quota-bill-in-lok-sabha/articleshow/67435965.cms

No comments