Breaking News

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు: సిరివెన్నెల


సినిమాల వల్ల సమాజం ఎప్పుడూ చెడిపోదని, సమాజానికి సినిమా అద్దం లాంటిదని సినీ గేయ రచయిత సిరివెన్నెల అన్నారు. టాలీవుడ్ మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఆయన ప్రసంగించారు.సినిమాల వల్ల సమాజం ఎప్పుడూ చెడిపోదని, సమాజానికి సినిమా అద్దం లాంటిదని సినీ గేయ రచయిత సిరివెన్నెల అన్నారు. టాలీవుడ్ మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఆయన ప్రసంగించారు.

By January 31, 2019 at 11:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sirivennela-seetharama-sastry-thanks-telangana-govt-for-padma-shri/articleshow/67780248.cms

No comments