Breaking News

ఉత్తమ్, కుంతియాపై సర్వే తీవ్ర వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్


కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కుంతియాపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఫలితంగా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కుంతియాపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఫలితంగా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

By January 06, 2019 at 03:37PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/sarve-satyanarayana-suspended-from-congress/articleshow/67405891.cms

No comments