Breaking News

బాలయ్య ఆరు తప్పులు: తొలి వీడియో వదిలిన నాగబాబు


‘నేను గత కొంతకాలంగా ఓ వ్యక్తి (బాలకృష్ణ)పై చేస్తున్న కామెంట్స్‌ చాలా వివాదాస్పదంగా ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. చాలా విమర్శలు వచ్చాయి. అయితే వాటికి నేను సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. వాస్తవానికి నేను ఇలాంటి వివాదాల జోలికి పోను. వివాదాల కారణంగా పాపులారిటీ తెచ్చుకోవల్సిన అవసరం నాకు లేదు. కాని.. ‘నేను గత కొంతకాలంగా ఓ వ్యక్తి (బాలకృష్ణ)పై చేస్తున్న కామెంట్స్‌ చాలా వివాదాస్పదంగా ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. చాలా విమర్శలు వచ్చాయి. అయితే వాటికి నేను సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. వాస్తవానికి నేను ఇలాంటి వివాదాల జోలికి పోను. వివాదాల కారణంగా పాపులారిటీ తెచ్చుకోవల్సిన అవసరం నాకు లేదు. కాని..

By January 06, 2019 at 03:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mega-brother-naga-babu-opens-up-about-balakrishnas-first-comment-on-mega-family/articleshow/67405682.cms

No comments