సైకిల్ ఓనర్.. టైర్ పంక్చరర్: వర్మ ట్వీట్‌పై పేలుతున్న జోకులు!

ఇప్పటికే ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేసిన వర్మ.. తాజాగా లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడు పాత్రధారులను కూడా పరిచయం చేశారు. ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు నటిస్తున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేసిన వర్మ.. తాజాగా లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడు పాత్రధారులను కూడా పరిచయం చేశారు. ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు నటిస్తున్నారు.
By January 23, 2019 at 12:46PM
By January 23, 2019 at 12:46PM
No comments