దర్శకుడు కట్టా రంగారావు కన్నుమూత

విప్లవ భావజాలలున్న సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు కట్టా రంగారావు కన్నుమూశారు. చివరిసారిగా ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయజానకి నాయక సినిమాకు పనిచేశారు.విప్లవ భావజాలలున్న సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు కట్టా రంగారావు కన్నుమూశారు. చివరిసారిగా ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయజానకి నాయక సినిమాకు పనిచేశారు.
By January 14, 2019 at 05:23PM
By January 14, 2019 at 05:23PM
No comments