Breaking News

వెంకీ అట్లూరికి బంపర్ ఆఫర్ ఇస్తున్న అర్జున్ రెడ్డి!


వరుణ్ తేజ్‌కు ‘తొలిప్రేమ’ చిత్రంతో కెరియర్ బెస్ట్ మూవీ అందించిన ఈ యువ దర్శకుడు అఖిల్‌ని ‘Mr. మజ్ను’గా మార్చేశాడు. హిట్ కోసం వేచి చూస్తున్న అఖిల్ Mr. మజ్ను ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ తేజ్‌కు ‘తొలిప్రేమ’ చిత్రంతో కెరియర్ బెస్ట్ మూవీ అందించిన ఈ యువ దర్శకుడు అఖిల్‌ని ‘Mr. మజ్ను’గా మార్చేశాడు. హిట్ కోసం వేచి చూస్తున్న అఖిల్ Mr. మజ్ను ఈ నెల 25న విడుదల కానుంది.

By January 22, 2019 at 09:12PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/venky-atluri-next-with-vijay-devarakonda/articleshow/67645233.cms

No comments