Breaking News

జగిత్యాల: రూ.కోటి విలువైన మొబైల్స్ చోరీ


అర్థరాత్రి దాటిన తర్వాత రెండు మొబైల్ షాపుల్లో చొరబడిన దొంగలు. రెండు షాపుల్లో మొబైల్స్ మొత్తం మాయం.. మరికొన్ని షాపుల్లో చోరీకి విఫలయత్నం. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు. అర్థరాత్రి దాటిన తర్వాత రెండు మొబైల్ షాపుల్లో చొరబడిన దొంగలు. రెండు షాపుల్లో మొబైల్స్ మొత్తం మాయం.. మరికొన్ని షాపుల్లో చోరీకి విఫలయత్నం. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు.

By January 09, 2019 at 12:03PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/jagtial-burglars-robbed-rs-1-crore-worth-mobiles/articleshow/67450229.cms

No comments