మహేష్‌ను అడవుల్లోకి తీసుకెళ్తోన్న సుకుమార్

మహేష్‌బాబు 26వ చిత్రానికి సంబంధించి తాజా వార్త ఒకటి సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. సుకుమార్-మహేష్ కాంబోలో వచ్చే ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.మహేష్‌బాబు 26వ చిత్రానికి సంబంధించి తాజా వార్త ఒకటి సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. సుకుమార్-మహేష్ కాంబోలో వచ్చే ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.
By January 23, 2019 at 05:55PM
By January 23, 2019 at 05:55PM
No comments