తల్లీ కూతుళ్లను తొక్కి చంపేసిన గజరాజులు

సోమవారం గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు అనేక ఇళ్లను ధ్వంసం చేసింది. దీంతో గ్రామస్తులు హాహాకారాలు చేసుకుంటూ పరుగులు పెట్టారు. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన తల్లీకూతుళ్లను కాళ్లతో తొక్కి చంపేశాయి. సోమవారం గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు అనేక ఇళ్లను ధ్వంసం చేసింది. దీంతో గ్రామస్తులు హాహాకారాలు చేసుకుంటూ పరుగులు పెట్టారు. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన తల్లీకూతుళ్లను కాళ్లతో తొక్కి చంపేశాయి.
By January 08, 2019 at 11:35AM
By January 08, 2019 at 11:35AM
No comments