ఆ పాత్రలో బాలకృష్ణ జీవించారు: మహేశ్ బాబు

ఎన్టీఆర్ బయోపిక్‌పై హీరో మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. డైరెక్టర్ క్రిష్ తన కుంచెతో వెండితెర కాన్వాస్‌పై అద్భుతం చేశారని కొనియాడారు. బాలయ్య బాబు జీవించారని మెచ్చుకున్నారు.ఎన్టీఆర్ బయోపిక్‌పై హీరో మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. డైరెక్టర్ క్రిష్ తన కుంచెతో వెండితెర కాన్వాస్‌పై అద్భుతం చేశారని కొనియాడారు. బాలయ్య బాబు జీవించారని మెచ్చుకున్నారు.
By January 10, 2019 at 12:07AM
By January 10, 2019 at 12:07AM
No comments