Breaking News

కారెక్కనున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర.. మళ్లీ ప్రచారం!


సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు మళ్లీ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు మళ్లీ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

By January 10, 2019 at 09:24AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-mla-sandra-venkata-veeraiah-ready-to-jump-to-trs/articleshow/67465808.cms

No comments