Breaking News

పోలవరం ప్రాజెక్టు.. నిర్మాణ పనుల్లో ప్రపంచ రికార్డ్!


పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ఎడ్యుకేటర్‌ రిషిద్‌నాథ్‌ కాంక్రీటు పనులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం భారీ స్థాయిలో కాంక్రీటు పనులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ఎడ్యుకేటర్‌ రిషిద్‌నాథ్‌ కాంక్రీటు పనులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం భారీ స్థాయిలో కాంక్రీటు పనులు చేపట్టారు.

By January 07, 2019 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/polavaram-project-creates-guinness-record-in-concrete-works/articleshow/67413784.cms

No comments