Breaking News

ఈ పాత్ర ఎవరిదో చెప్పగలరా.. వర్మ మరో బాంబు, చంద్రబాబేనా!


వివాదాస్పద దర్శకుడు వర్మ తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ పాత్ర ఫోటోలు ట్వీట్ చేసి ఏపీలో పొలిటికల్ హీట్ పెంచారు. ఈ పాత్ర ఎవరిదో చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు.వివాదాస్పద దర్శకుడు వర్మ తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ పాత్ర ఫోటోలు ట్వీట్ చేసి ఏపీలో పొలిటికల్ హీట్ పెంచారు. ఈ పాత్ర ఎవరిదో చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు.

By January 11, 2019 at 08:52PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-releases-stills-from-lakshmis-ntr-is-it-chandrababus-first-look/articleshow/67491531.cms

No comments