Breaking News

కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ప్రభాస్


రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం జరిగాయి. ఈ వేడుకల్లో హీరో ప్రభాస్ పాల్గొన్నారు. పెదనాన్నతో కలిసి కేక్ కట్ చేశారు.రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం జరిగాయి. ఈ వేడుకల్లో హీరో ప్రభాస్ పాల్గొన్నారు. పెదనాన్నతో కలిసి కేక్ కట్ చేశారు.

By January 20, 2019 at 05:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-at-krishnam-raju-birthday-celebrations/articleshow/67611917.cms

No comments