నా పేరిట అభిమాన సంఘాలొద్దు: కేటీఆర్

తనపై అభిమానం ఉంటే టీఆర్ఎస్ లేదా పార్టీ అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలని సూచిస్తూ కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తన పేరిట ఇప్పటికే ఏమైనా సంఘాలు ఏర్పాటుచేస్తే వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు.తనపై అభిమానం ఉంటే టీఆర్ఎస్ లేదా పార్టీ అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలని సూచిస్తూ కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తన పేరిట ఇప్పటికే ఏమైనా సంఘాలు ఏర్పాటుచేస్తే వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు.
By January 07, 2019 at 08:52AM
By January 07, 2019 at 08:52AM
No comments