Breaking News

‘కథానాయకుడు’ ఎఫెక్ట్.. ‘మహానాయకుడు’ వాయిదా?


తొలి భాగం ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగం ‘మహానాయకుడు’లో రాజకీయ జీవితాన్ని చూపించారు. రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు యూనిట్ గతంలోనే ప్రకటించింది.తొలి భాగం ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగం ‘మహానాయకుడు’లో రాజకీయ జీవితాన్ని చూపించారు. రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు యూనిట్ గతంలోనే ప్రకటించింది.

By January 17, 2019 at 12:19PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/will-ntr-mahanayakudu-to-be-postponed/articleshow/67568427.cms

No comments