‘మహానాయకుడు’కి ప్రచార చిక్కులు.. విడుదల తేదీపై డైలమా!

‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తీవ్రంగా విఫలమైంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు రాబట్టలేక డీలాపడింది. దీంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై నిర్మాతలు డైలమాలో పడ్డారు.‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తీవ్రంగా విఫలమైంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు రాబట్టలేక డీలాపడింది. దీంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై నిర్మాతలు డైలమాలో పడ్డారు.
By January 27, 2019 at 05:52PM
By January 27, 2019 at 05:52PM
No comments