మంత్రి అఖిలకు మద్దతు.. గన్‌మెన్లను వెనక్కు పంపిన ఎమ్మెల్యే భూమా

గన్‌మెన్లను వెనక్కు పంపిన నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి. మంత్రి అఖిల ప్రియకు బ్రహానందరెడ్డి సంఘీభావం. తనిఖీలు పేరుతో టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారంటున్న మంత్రి. గన్‌మెన్లను వెనక్కు పంపి ఐదు రోజులు నుంచి సెక్యూరిటీ లేకుండానే పర్యటనలకు వెళుతున్న మంత్రి.గన్‌మెన్లను వెనక్కు పంపిన నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి. మంత్రి అఖిల ప్రియకు బ్రహానందరెడ్డి సంఘీభావం. తనిఖీలు పేరుతో టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారంటున్న మంత్రి. గన్‌మెన్లను వెనక్కు పంపి ఐదు రోజులు నుంచి సెక్యూరిటీ లేకుండానే పర్యటనలకు వెళుతున్న మంత్రి.
By January 07, 2019 at 12:37PM
By January 07, 2019 at 12:37PM
No comments