Breaking News

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు


రేపు కర్నూలు జిల్లాలో జరిగే జన్మభూమి జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలతో చర్చించి రాత్రికి విజయవాడ చేరుకుంటారు.రేపు కర్నూలు జిల్లాలో జరిగే జన్మభూమి జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలతో చర్చించి రాత్రికి విజయవాడ చేరుకుంటారు.

By January 07, 2019 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cm-chandrababu-to-visit-delhi-tomorrow/articleshow/67414916.cms

No comments