Breaking News

వీడియో: నీ ఇంటికొచ్చి చంపేస్తా.. పోలీస్ స్టేషన్‌లో యువకుడిపై కలెక్టర్, ఆయన భార్య దాడి


తాము కాబట్టి ఆ యువకుడిని కొట్టి, తన్ని వదిలేశామని.. అదే మరొకరు అయితే చంపేసేవారని జిల్లా మెజిస్ట్రేట్ భార్య ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన భర్త చేసిన పనికి తానెంతో గర్వపడుతున్నానని చెప్పారు.తాము కాబట్టి ఆ యువకుడిని కొట్టి, తన్ని వదిలేశామని.. అదే మరొకరు అయితే చంపేసేవారని జిల్లా మెజిస్ట్రేట్ భార్య ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన భర్త చేసిన పనికి తానెంతో గర్వపడుతున్నానని చెప్పారు.

By January 07, 2019 at 04:17PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dm-wife-assault-man-inside-police-station-in-west-bengal-video-goes-viral/articleshow/67420140.cms

No comments