Breaking News

నాని ‘జెర్సీ’ టీజర్ రేపే


సంక్రాంతి కానుకగా ‘జెర్సీ’ టీజర్‌ను జనవరి 12న విడుదల చేయనున్నట్లు హీరో నాని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ‘జెర్సీ’ టీజర్‌ను జనవరి 12న విడుదల చేయనున్నట్లు హీరో నాని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

By January 11, 2019 at 01:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nanis-latest-movie-jersey-teaser-releases-on-jan-12/articleshow/67484942.cms

No comments