పూరీ సినిమాలో మరో బెంగళూరు బేబీ

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటి నభా నటేష్‌ను ‘ఇస్మార్ట్ శంకర్’లో మరో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ మేరకు నభా స్వయంగా బెంగళూరు టైమ్స్‌కు వెల్లడించారు.‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటి నభా నటేష్‌ను ‘ఇస్మార్ట్ శంకర్’లో మరో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ మేరకు నభా స్వయంగా బెంగళూరు టైమ్స్‌కు వెల్లడించారు.
By January 31, 2019 at 12:40PM
By January 31, 2019 at 12:40PM
No comments