Breaking News

Bigg Boss 3: బిగ్ బాస్ 3 హోస్ట్‌గా కౌశల్‌కి భారీ ఆఫర్..?


తెలుగులో తొలి రియాల్టీ షో బిగ్ బాస్. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి షోను విజయవంతం చేశారు. రెండో సీజన్‌లో వివాదాలే ఎక్కువగా కనిపించాయి. ప్రేక్షకులు కూడా కొన్నిసార్లు బోర్‌గా ఫీలయ్యారు. మూడో సీజన్ హోస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది.తెలుగులో తొలి రియాల్టీ షో బిగ్ బాస్. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి షోను విజయవంతం చేశారు. రెండో సీజన్‌లో వివాదాలే ఎక్కువగా కనిపించాయి. ప్రేక్షకులు కూడా కొన్నిసార్లు బోర్‌గా ఫీలయ్యారు. మూడో సీజన్ హోస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది.

By January 14, 2019 at 12:21PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/is-kaushal-manda-of-bigg-boss-fame-gets-a-big-offer/articleshow/67522679.cms

No comments