Balakrishna Nagababu Controversy: బాలయ్యతో నాగయ్య వివాదం.. క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే!

నేను నా ఫేస్ బుక్ ఇంటర్వ్యూలో బాలయ్య ఎవరో తెలియదు అన్నాను దానికి రాద్ధాంతం చేస్తున్నారు. ఈయనేమో మా ఫ్యామిలీని డైరెక్ట్‌గా టార్గెట్ చేయొచ్చు. మేం మాత్రం నాకు పెద్ద బాలక్రిష్ణ తెలుసు అంటే తప్పు వచ్చిందా? నేను ఆ మాట అనగానే మీడియాలో తెగ బాధపడిపోతున్నారు. ఇండస్ట్రీ నుండి చాలా మంది ఎగబడుతున్నారు. నేను నా ఫేస్ బుక్ ఇంటర్వ్యూలో బాలయ్య ఎవరో తెలియదు అన్నాను దానికి రాద్ధాంతం చేస్తున్నారు. ఈయనేమో మా ఫ్యామిలీని డైరెక్ట్‌గా టార్గెట్ చేయొచ్చు. మేం మాత్రం నాకు పెద్ద బాలక్రిష్ణ తెలుసు అంటే తప్పు వచ్చిందా? నేను ఆ మాట అనగానే మీడియాలో తెగ బాధపడిపోతున్నారు. ఇండస్ట్రీ నుండి చాలా మంది ఎగబడుతున్నారు.
By January 10, 2019 at 01:05PM
By January 10, 2019 at 01:05PM
No comments