Breaking News

సంక్రాంతికి 5,252 ప్రత్యేక బస్సులు.. జనవరి 9 నుంచి


ఏటా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక సర్వీసులను నడిపి రైల్వే, రోడ్డు రవాణా సంస్థలు సొమ్ము చేసుకుంటాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు, రైళ్లు నడిపి, అదనపు ఛార్జీలు వసూలుచేస్తాయి. ఏటా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక సర్వీసులను నడిపి రైల్వే, రోడ్డు రవాణా సంస్థలు సొమ్ము చేసుకుంటాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు, రైళ్లు నడిపి, అదనపు ఛార్జీలు వసూలుచేస్తాయి.

By January 06, 2019 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tsrtc-to-run-5225-special-buses-for-sankranthi-festival/articleshow/67403459.cms

No comments