Breaking News

తారక్‌తో ‘ఎఫ్2’ దర్శకుడు?


యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా తీస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌తో గతంలో ఓ సినిమా మిస్ చేసుకున్నానని, భవిష్యత్‌లో తప్పకుండా చేస్తానని అనిల్ చెబుతున్నాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా తీస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌తో గతంలో ఓ సినిమా మిస్ చేసుకున్నానని, భవిష్యత్‌లో తప్పకుండా చేస్తానని అనిల్ చెబుతున్నాడు.

By January 26, 2019 at 11:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/f2-director-with-ntr/articleshow/67699315.cms

No comments