Breaking News

భారతీయుడు-2లో జూనియర్ బచ్చన్?


భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శంకర్ పాత్ర గురించి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పేసుకున్నారట.భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శంకర్ పాత్ర గురించి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పేసుకున్నారట.

By January 21, 2019 at 04:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/abhishek-bachchan-to-star-in-shankars-indian-2/articleshow/67624199.cms

No comments