Breaking News

20 ఏళ్ల కిందటి కేసులో మంత్రికి జైలుశిక్ష, జరిమానా


దాదాపు 20 ఏళ్ల కిందట నమోదైన ఓ కేసులో తమిళనాడు మంత్రి, అన్నాడీఎంకే నేత బాలకృష్ణారెడ్డికి ప్రత్యేక కోర్టు జరిమానతో పాటు జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే, మంత్రి పదవి రెండు కోల్పోనున్నారు.దాదాపు 20 ఏళ్ల కిందట నమోదైన ఓ కేసులో తమిళనాడు మంత్రి, అన్నాడీఎంకే నేత బాలకృష్ణారెడ్డికి ప్రత్యేక కోర్టు జరిమానతో పాటు జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే, మంత్రి పదవి రెండు కోల్పోనున్నారు.

By January 07, 2019 at 07:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-minister-balakrishna-reddy-sentenced-to-three-years-jail/articleshow/67423657.cms

No comments