Breaking News

‘మిస్టర్ మజ్ను’ సెన్సార్ టాక్.. ఆఖరి 15 నిమిషాలే సినిమాకు ప్రాణం


‘మిస్టర్ మజ్ను’ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్లే సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.‘మిస్టర్ మజ్ను’ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్లే సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

By January 21, 2019 at 08:04PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mr-majnu-censored-with-ua-and-no-cuts/articleshow/67628157.cms

No comments