Breaking News

యూఎస్‌లోనూ బొమ్మ బ్లాక్‌బస్టర్.. టాప్ 10లో F2!


ప్రస్తుతం అమెరికాలో విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ‘F2’.. అక్కడ అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఆల్ టైమ్ టాప్ 10 తెలుగు చిత్రాల జాబితాలో చోటు సంపాదించనుంది. ప్రస్తుతం 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన 14వ తెలుగు సినిమాగా నిలిచింది.ప్రస్తుతం అమెరికాలో విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ‘F2’.. అక్కడ అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఆల్ టైమ్ టాప్ 10 తెలుగు చిత్రాల జాబితాలో చోటు సంపాదించనుంది. ప్రస్తుతం 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన 14వ తెలుగు సినిమాగా నిలిచింది.

By January 27, 2019 at 01:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/venkatesh-varun-tej-starrer-f2-enters-2-million-dollars-club-in-us/articleshow/67708441.cms

No comments