Yash: బస్ డ్రైవర్ కొడుకు కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు: రాజమౌళి

నాన్నా నేను ఇంత సంపాదిస్తున్నా.. ఇక డ్రైవింగ్ మానెయ్ అని యష్ తన తండ్రితో అంటే.. ఆయన చెప్పిన సమాధానానికి అందరూ గర్వపడాలి. ‘ఒరేయ్.. నేను బస్ డ్రైవర్‌గా చేసే నిన్ను సూపర్ స్టార్‌ని చేశా. నీ పని నువ్ చేసుకో.. నా పని నేను చేసుకుంటా అన్నారట’..నాన్నా నేను ఇంత సంపాదిస్తున్నా.. ఇక డ్రైవింగ్ మానెయ్ అని యష్ తన తండ్రితో అంటే.. ఆయన చెప్పిన సమాధానానికి అందరూ గర్వపడాలి. ‘ఒరేయ్.. నేను బస్ డ్రైవర్‌గా చేసే నిన్ను సూపర్ స్టార్‌ని చేశా. నీ పని నువ్ చేసుకో.. నా పని నేను చేసుకుంటా అన్నారట’..
By December 10, 2018 at 01:39PM
By December 10, 2018 at 01:39PM
No comments