Breaking News

Vinaya Vidheya Rama Jukebox: ‘వినయ విధేయ రామ’ సాంగ్స్ వచ్చేశాయ్


‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వినయ విధేయ రామ’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ వర్క్స్‌ని షురూ చేసింది చిత్ర యూనిత్. తాజాగా ఈమూవీ సాంగ్స్‌ని విడుదల చేశారు. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వినయ విధేయ రామ’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ వర్క్స్‌ని షురూ చేసింది చిత్ర యూనిత్. తాజాగా ఈమూవీ సాంగ్స్‌ని విడుదల చేశారు.

By December 27, 2018 at 01:52PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-starrer-vinaya-vidheya-rama-songs-released/articleshow/67269901.cms

No comments