TSPSC VRO Verification Dates: వీఆర్వో అభ్యర్థుల మెరిట్ జాబితా వచ్చేసింది..

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలున్న 700 వీఆర్వో ఉద్యోగాల కోసం సెప్టెంబరు 16న నిర్వహించిన రాతపరీక్షకు 7.87లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రాథమిక (ప్రిలిమినరీ) 'కీ'ని సెప్టెంబర్ 22న విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలున్న 700 వీఆర్వో ఉద్యోగాల కోసం సెప్టెంబరు 16న నిర్వహించిన రాతపరీక్షకు 7.87లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రాథమిక (ప్రిలిమినరీ) 'కీ'ని సెప్టెంబర్ 22న విడుదల చేశారు.
By December 20, 2018 at 09:55PM
By December 20, 2018 at 09:55PM
No comments