Breaking News

Thummala Nageswara Rao: తుమ్మలకు షాక్.. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి


తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం కనిపిస్తున్నప్పటికీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం మహాకూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో మంత్రి తుమ్మల ఓడిపోయారు.తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం కనిపిస్తున్నప్పటికీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం మహాకూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో మంత్రి తుమ్మల ఓడిపోయారు.

By December 11, 2018 at 01:26PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/telangana-elections/news/trs-minister-thummala-nageswara-rao-lost-against-kandala-upender-reddy-in-palair/articleshow/67040343.cms

No comments