Breaking News

Swine Fluతో సీనియర్ ఐపీఎస్ అధికారి మృతి.. హైదరాబాదీలూ బీకేర్‌ఫుల్


స్వైన్ ఫ్లూ బారిన పడిన సీనియర్ ఐపీఎస్ అధికారి మధుకర్ శెట్టి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్‌ చేరిన ఆయన స్వైన్ ఫ్లూ కారణంగా తుది శ్వాస విడిచారు.స్వైన్ ఫ్లూ బారిన పడిన సీనియర్ ఐపీఎస్ అధికారి మధుకర్ శెట్టి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్‌ చేరిన ఆయన స్వైన్ ఫ్లూ కారణంగా తుది శ్వాస విడిచారు.

By December 28, 2018 at 10:36PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/h1n1-affected-ips-office-dr-madhukar-shetty-dies-in-hyderabad/articleshow/67292343.cms

No comments