‘RRR’లో ప్రియమణి.. ఆమె పాత్రపై టాలీవుడ్‌లో చర్చ!

మాజీ హీరోయిన్ ప్రియమణి ‘RRR’లో ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో ఊపందుకుంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’లో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.మాజీ హీరోయిన్ ప్రియమణి ‘RRR’లో ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో ఊపందుకుంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’లో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.
By December 01, 2018 at 12:24PM
By December 01, 2018 at 12:24PM
No comments