Breaking News

Phethai: తీరం దాటుతూ బలహీనపడినా అపార నష్టం మిగిల్చిన పెథాయ్


పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లాలో తీరం దాటడంతో సోమవారం రెండు గంటలపాటు అక్కడ వణికించింది. కాకినాడ, తాళ్లరేవు, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, ఉప్పాడ కొత్తపల్లి తదితర తీర ప్రాంత మండలాల్లో ప్రభావం తీవ్రంగా కనిపించింది.పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లాలో తీరం దాటడంతో సోమవారం రెండు గంటలపాటు అక్కడ వణికించింది. కాకినాడ, తాళ్లరేవు, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, ఉప్పాడ కొత్తపల్లి తదితర తీర ప్రాంత మండలాల్లో ప్రభావం తీవ్రంగా కనిపించింది.

By December 18, 2018 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/massive-property-loss-in-ap-due-to-phethai-cyclone/articleshow/67138261.cms

No comments