phethai landfall: కాంట్రేనకోన దగ్గర తీరాన్ని తాకిన పెథాయ్
తీవ్ర తుఫానుగా మారిన పెథాయ్ తూర్పుగోదావరి జిల్లా కాంట్రేన కోన వద్ద తీరాన్ని తాకింది. ప్రస్తుతం ఇది తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర తుఫానుగా మారిన పెథాయ్ తూర్పుగోదావరి జిల్లా కాంట్రేన కోన వద్ద తీరాన్ని తాకింది. ప్రస్తుతం ఇది తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
By December 17, 2018 at 12:59PM
By December 17, 2018 at 12:59PM
No comments