Breaking News

Pawan Kalyan: జనసేన-టీఆర్ఎస్ పొత్తు నిజమేనా? నాగబాబు క్లారిటీ


కేసీఆర్‌గారి మాటలు కాస్త కటువుగా ఉంటాయి కాని.. మంచి నాయకుడు. అలానే కేటీఆర్.. మరీ కేసీఆర్‌లా మాట్లాడరు కాని.. ఆయన చాలా ఇంటిలిజెంట్. మంచి నాయకుడు. అలాగే హరీష్ రావుగారు నాకు పర్సనల్‌గా తెలిసిన వ్యక్తి. ఈ ముగ్గురూ తెలంగాణ రావడంతో ప్రముఖ పాత్ర పోషించారు. కేసీఆర్‌గారి మాటలు కాస్త కటువుగా ఉంటాయి కాని.. మంచి నాయకుడు. అలానే కేటీఆర్.. మరీ కేసీఆర్‌లా మాట్లాడరు కాని.. ఆయన చాలా ఇంటిలిజెంట్. మంచి నాయకుడు. అలాగే హరీష్ రావుగారు నాకు పర్సనల్‌గా తెలిసిన వ్యక్తి. ఈ ముగ్గురూ తెలంగాణ రావడంతో ప్రముఖ పాత్ర పోషించారు.

By December 10, 2018 at 03:17PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mega-brother-nagababu-praises-trs-government/articleshow/67023792.cms

No comments