NTR Biopicపై కోర్టుకెళ్తా: నాదెండ్ల భాస్కరరావు

జకీయ ప్రయోజనాల కోసం తీసే సినిమాలో తనను ప్రతినాయకుడిగా చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటానని నాదెండ్ల భాస్కరరావు హెచ్చరించారు. ‘ఎన్టీఆర్’ సినిమాలో తన పాత్రను తప్పుగా చిత్రీకరించినట్లు ఓ వ్యక్తి ద్వారా తెలిసిందని, ఈ విషయం నచ్చకే మొదటి దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆయన తెలిపారు. జకీయ ప్రయోజనాల కోసం తీసే సినిమాలో తనను ప్రతినాయకుడిగా చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటానని నాదెండ్ల భాస్కరరావు హెచ్చరించారు. ‘ఎన్టీఆర్’ సినిమాలో తన పాత్రను తప్పుగా చిత్రీకరించినట్లు ఓ వ్యక్తి ద్వారా తెలిసిందని, ఈ విషయం నచ్చకే మొదటి దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆయన తెలిపారు.
By December 29, 2018 at 01:42PM
By December 29, 2018 at 01:42PM
No comments