Nagababu: బాలయ్య ఎవరో తెలియదంటే మీరెందుకు గింజుకుంటారు: తమ్మారెడ్డి

నాగబాబు గారు బాలక్రిష్ణ అంటే ఎవరో నాకు తెలియదు పొమ్మన్నారట. నాకు తెలిసిన బాలయ్య అంటూ ఎవరెవర్నో చూపిస్తున్నారు నాగబాబు. ఆయన ఎందుకు అలా అన్నారో.. లేక సరదాగా అన్నారో తెలియదు కాని.. బాలయ్య ఎవరో నాగబాబుకి తెలియకుండా ఉంటే అవకాశం లేదు. నాగబాబు గారు బాలక్రిష్ణ అంటే ఎవరో నాకు తెలియదు పొమ్మన్నారట. నాకు తెలిసిన బాలయ్య అంటూ ఎవరెవర్నో చూపిస్తున్నారు నాగబాబు. ఆయన ఎందుకు అలా అన్నారో.. లేక సరదాగా అన్నారో తెలియదు కాని.. బాలయ్య ఎవరో నాగబాబుకి తెలియకుండా ఉంటే అవకాశం లేదు.
By December 13, 2018 at 01:57PM
By December 13, 2018 at 01:57PM
No comments