Breaking News

Nagababu: బాలయ్య ఎవరో తెలియదనడం తప్పే.. ఆయనో పెద్ద కమెడియన్: నాగబాబు వ్యంగాస్త్రం


నిజంగా బాలకృష్ణ గారు తెలియదు అనడం నా మిస్టేకే. ఎందుకంటే బాలకృష్ణ తెలియని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. ఆయన అందరికీ తెలుసు. మంచి నటుడు. ముఖ్యంగా పెద్ద కమెడియన్. ఆయనంత కామెడీ చేసే వాళ్లు అరుదుగా ఉంటారు. నిజంగా బాలకృష్ణ గారు తెలియదు అనడం నా మిస్టేకే. ఎందుకంటే బాలకృష్ణ తెలియని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. ఆయన అందరికీ తెలుసు. మంచి నటుడు. ముఖ్యంగా పెద్ద కమెడియన్. ఆయనంత కామెడీ చేసే వాళ్లు అరుదుగా ఉంటారు.

By December 10, 2018 at 04:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/balakrishna-is-a-big-comedian-says-nagababu/articleshow/67025012.cms

No comments