Breaking News

Lagadapati Survey: ఆ ఎన్నికల్లో విఫలం.. పూర్తి విరుద్ధంగా ఫలితాలు


లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలకు ఎంతో విశ్వసనీయత ఉంది. ఆయన అంచనాలు వేసినట్టుగానే గతంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. నంద్యాల టీడీపీ వశమైంది. జగన్ 4 లక్షల మెజార్టీతో కడప ఎంపీగా గెలుపొందారు. కానీ ఒక్క ఎన్నికల్లో మాత్రం లగడపాటి అంచనలు తారుమారయ్యాయి. లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలకు ఎంతో విశ్వసనీయత ఉంది. ఆయన అంచనాలు వేసినట్టుగానే గతంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. నంద్యాల టీడీపీ వశమైంది. జగన్ 4 లక్షల మెజార్టీతో కడప ఎంపీగా గెలుపొందారు. కానీ ఒక్క ఎన్నికల్లో మాత్రం లగడపాటి అంచనలు తారుమారయ్యాయి.

By December 08, 2018 at 06:05PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/lagadapati-rajagopal-survey-failed-to-estimate-tamil-nadu-election-results-in-2016/articleshow/67001831.cms

No comments