అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయాం.. బీ కేర్‌ఫుల్: KTR

టీఆర్ఎస్ అభ్యర్థుల మెజార్టీ చాలా చోట్ల తగ్గిందని, తమకే చాలా నష్టం జరిగిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.టీఆర్ఎస్ అభ్యర్థుల మెజార్టీ చాలా చోట్ల తగ్గిందని, తమకే చాలా నష్టం జరిగిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
By December 30, 2018 at 04:33PM
By December 30, 2018 at 04:33PM
No comments