Breaking News

KTR: 2.0 కంటే బాబు గ్రాఫిక్స్ అదుర్స్.. లగడపాటి సర్వే జోక్


తెలంగాణలో 8-10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారన్న లగడపాటి జోస్యాన్ని కేటీఆర్ కొట్టిపడేశారు. బాబు అమరావతి గ్రాఫిక్స్ శంకర్ తీసిన 2.0 కంటే మెరుగ్గా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 8-10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారన్న లగడపాటి జోస్యాన్ని కేటీఆర్ కొట్టిపడేశారు. బాబు అమరావతి గ్రాఫిక్స్ శంకర్ తీసిన 2.0 కంటే మెరుగ్గా ఉందని ఎద్దేవా చేశారు.

By December 02, 2018 at 01:13PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/lagadpati-survey-is-a-joke-says-ktr/articleshow/66904927.cms

No comments