Khammam Mahakutami: కేసీఆర్‌కు మళ్లీ షాకిచ్చిన ఖమ్మం జిల్లా.. మహాకూటమిదే గెలుపు!

పాత జిల్లాలను పరంగా చూస్తే.. మిగతా జిల్లాల్లో టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఫలితాలు రాగా.. ఒక్క ఖమ్మం జిల్లా మాత్రం మహాకూటమికి బ్రహ్మరథం పట్టింది. కేసీఆర్‌కు మరోసారి కొరకరాని కొయ్యగా మారింది. పాత జిల్లాలను పరంగా చూస్తే.. మిగతా జిల్లాల్లో టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఫలితాలు రాగా.. ఒక్క ఖమ్మం జిల్లా మాత్రం మహాకూటమికి బ్రహ్మరథం పట్టింది. కేసీఆర్‌కు మరోసారి కొరకరాని కొయ్యగా మారింది.
By December 11, 2018 at 04:49PM
By December 11, 2018 at 04:49PM
No comments